నేటి బంగారం,వెండి ధరలివే

128
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 760 త‌గ్గి 43,840కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 830 త‌గ్గి రూ.47,830కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు దిగివచ్చాయి. కేజీ వెండి ధ‌ర రూ.1500 త‌గ్గి 70,200కి చేరింది.

- Advertisement -