- Advertisement -
ఎవరూ ఉహించని విధంగా అంతర్జాతీయ క్రికెట్‌కు ఆదివారం మహేంద్రసింగ్ ధోని గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన ధోని…చివరి మ్యాచ్ ఆడకుండానే కెరీర్ ముగించాడు.
ఇక ధోని రిటైర్మెంట్‌పై సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు స్పందించగా తాజాగా ప్రిన్స్ మహేశ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో సిక్సర్ బాది భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఉద్వేగభరితమైన దృశ్యంకి సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
- Advertisement -