“మహర్షి” మేకింగ్ వీడియో

231
maharshi

సూపర్ స్టార్ మహేశ్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మహర్షి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈమూవీ ఈనెల 9న గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈమూవీ బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. మహేశ్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈసినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు చిత్రయూనిట్.  తాజాగా ఈసినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు..ఆ వీడియో మీకోసం….

Making of Maharshi - Mahesh Babu, Pooja Hegde, Allari Naresh | Vamshi Paidipally