ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మోదీ భేటీ..

240
Modi

ఢిల్లీలోని  బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించారు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. ఈమీటింగ్ లో ఎగ్జిట్ పోల్స్ , గత ఐదేళ్ల పాలన, మే 23న పార్టీ తీసుకునే నిర్ణయాల పట్ల చర్చించనున్నారు.

Modi

ఈ భేటీ అనంతరం, ఎన్డీఏ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విందు ఏర్పాటు చేశారట. ఢిల్లీలోని అశోకా హోటల్ లో ఈ విందు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం 250 నుంచి 310 సీట్లు గెలవబోతుందని సర్వేలు చెబుతున్న సంగతి తెలిసిందే.