మహారాష్ట్రలో బీఆర్ఎస్ రైతు నాయకుడిగా మాణిక్..

21
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ క్రమంగా తన కార్యకలాపాలను విస్తరించుకుంటోంది. ఇప్పటికే ఏపీలో అడుగుపెట్టి పలువురు రాష్ట్ర నాయకులను కలుపుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోను బీఆర్‌ఎస్ పార్టీ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నాలను ముమ్మరంగా చేపట్టారు. ఈ నెల 5వ తేదీన నాందెడ్ లో భారీ బహిరంగ సభ ద్వారా మహారాష్ట్రలో అడుగుపెట్టిన విషయ తెలిసిందే. అయితే తాజాగా బీఆర్ఎస్‌ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడిని నియమించారు. సీనియర్ రైతు నాయకుడు మాణిక్ కదంను బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి…

పవన్ వెయ్యికోట్ల బేరం.. నిజమెంత?

సోనియా గాంధీ రిటైర్మెంట్ కు సిద్దమౌతున్నారా?

ఎన్టీఆర్ చేతుల్లోకి టీడీపీ.. చంద్రబాబు సిద్ధమేనా?

- Advertisement -