మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం..

25
- Advertisement -

మ‌హారాష్ట్రలోని జ‌ల‌గావ్ జిల్లాలో ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ కోచ్ నుండి మంట‌లు వ‌చ్చానే వ‌దంతుల మ‌ధ్య ప్రయాణికులు మంటలకు భయపడి రైల్వే ట్రాక్‌పైకి దూకారు.  అటువైపు నుంచి వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులను ఢీకొట్టింది. చాలా మంది ప్రయాణికులు మరణించి ఉంటారని భావిస్తున్నారు.

జలగావ్‌లోని పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు సమాచారం సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:డిప్యూటీ సీఎం ప్రచారంపై నారా లోకేశ్

- Advertisement -