బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

10
- Advertisement -

ప్రజలకు బట్టలు, బూట్లు, ఫోన్లు నరేంద్ర మోడీ ఇస్తున్నాడంటూ మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి బాబన్‌రావు లోనికర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర – జాల్నా జిల్లా పార్తూర్ సభలో ప్రజలకు దుస్తులు, బూట్లు, మొబైల్ ఫోన్లు, ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు, నిధులు ఇవన్నీ నరేంద్ర మోడీ, మేము ఇస్తున్నామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాబన్‌రావు లోనికర్.

ఇన్నీ ఇస్తున్నా యువత మాత్రం సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుందని.. తమ ప్రభుత్వంపై, పార్టీపై కొందరు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బాబన్‌రావు లోనికర్.

Also Read:Mysaa:సరికొత్త లుక్‌లో రష్మిక

బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

- Advertisement -