ఘనంగా లష్కర్‌ బోనాలు..

51
rangam
- Advertisement -

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి భోనాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇక ఇవాళ రంగం జరుగనుంది. రంగంలో అమ్మపలికే వాక్కు నిజమవుతుందని భక్తుల విశ్వాసం. భవిష్యవాణి అనంతరం అమ్మవారి.. అంబారి ఊరేగింపు వైభవంగా సాగనుంది.

నగరంలోని దాదాపు 40కిపైగా ప్రాంతాల నుంచి ఫలహారం బండ్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అయ్యే ఈ వేడుక అర్ధరాత్రి వరకు కొనసాగనుంది.

- Advertisement -