ఢిల్లీలో ఘనంగా మహంకాళి బోనాలు

40
mahankali

దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఘనంగా లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరిగాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా బోనాల ఉత్సవాల నిర్వహిస్తుండగా గత ఏడు సంవత్సరాలుగా ఢిల్లీలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుపుతోంది లాల్ దర్వాజ సింహవాహిని ఆలయకమిటి.

తెలంగాణ భవన్ పరిసరాల్లో బంగారు బోనం ఊరేగింపు జరుగగా అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజల నిర్వహించారు.