- Advertisement -
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. రేపు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చింది ఈసీ. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలన్నారు. తిరిగి జూన్ 2న ఎన్నికల కౌంటింగ్…పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చారు.
Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..
- Advertisement -