కేంద్రమంత్రి హర్షవర్దన్ ను కలిసిన ఎంపీ కవిత

648
Mp Maloth Kavitha
- Advertisement -

కేంద్ర ఆరోగ్యశాఖ మరియు కుటుం సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ ను కలిశారు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రమంత్రిని విజ్నప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రికి వినతి పత్రం అందించారు. ఎంపి మాలోత్ కవిత విజ్నిప్తి మేరకు సానుకూలంగా స్పందించారు కేంద్రమంత్రి హర్షవర్ధన్.

Maloth kavitha

- Advertisement -