ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ఊరుకోం: గోపినాథ్

3
- Advertisement -

ఎన్ టి రామారావు హయాంలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పర్యాటక కేంద్రంగా మారిందన్నారు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. ఎన్ టి ఆర్ ఘాట్ తీసివేస్తామని ఆలోచనను ఖండిస్తున్నాం అన్నారు.

ఘాట్ జోలికి వెళితే మేము ఊరుకోం…ఎన్ టి రామారావు అంటే ఎందుకు అంత భయం చెప్పాలన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు ఆయన ఇండ్లను ఆస్తులను దహనం చేశారు…ఇప్పుడు కూడా ఎన్టీఆర్ గార్డెన్ ఎత్తివేసే కుట్ర చేస్తున్నారు అని మండిపడ్డారు.

దీన్ని మేము ముమ్మాటిగా ఖండిస్తున్నాం…ఎన్టీఆర్ గార్డెన్ మీద చేయిస్తే ఊరుకునేది లేదు కాంగ్రెస్ నాయకులు ఇకనైనా భయం వీడి పరిపాలన మంచిగా చేయాలన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ టి ఆర్, కేసీఆర్ మార్క్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:అంబేద్కర్‌ను అవమానించలేదు: అమిత్ షా

- Advertisement -