మల్లన్న కామెంట్స్‌పై రేవంత్ వివరణ ఇవ్వాలి

18
- Advertisement -

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కామెంట్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు మధుయాష్కీ గౌడ్. తీన్మార్ మల్లన్న ,రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. రేవంత్ పీసీసీ చీఫ్ కావాలని,సీఎం కావాలని అత్యంత బలంగా కోరుకున్నది తీన్మార్ మల్లన్న అన్నారు,

ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ మరింత బలహీనపడుతుంది..అందుకే కాంగ్రెస్ అధ్యక్ష పీఠం రేవంత్ రెడ్డికి ఇవ్వాలని బలంగా వినిపించింది తీన్మార్ మల్లన్న అని చెప్పారు. తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read:ఆర్జీవీకి సీఐడీ అధికారుల నోటీసులు

- Advertisement -