- Advertisement -
నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. 2023లో వచ్చిన మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. లడ్డు గాడి పెళ్లి ముచ్చటతో ఈ ట్రైలర్ మొదలైంది. గోవాకు వెళ్లిన తరువాత ముగ్గురు యువకులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. వాటి నుంచి వారు ఎలా భయటపడ్డారు వంటి విషయాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
Also Read:ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు
- Advertisement -