- Advertisement -
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం మ్యాడ్ స్వ్కేర్. 2023లో వచ్చిన మ్యాడ్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సహా యూఎస్ మార్కెట్ లో మంచి వసూళ్లను రాబట్టింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించింది.
సినిమా థియేటర్లలో ఫుల్ రన్ తర్వాత ఇపుడు ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ కి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి. సితార ఎంటర ఎంటర్‌టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించారు.
Also Read:ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారా..పాక్ క్రికెటర్ ఫైర్!
- Advertisement -

