సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావు..

155
sdpt
- Advertisement -

సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం. హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్‌కు పుష్ప గుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బి చెన్నయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది.

- Advertisement -