జస్టిస్ వర్మపై అభిశంసన..త్రిసభ్య కమిటీ

8
- Advertisement -

జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన అంశంపై ముగ్గురు న్యాయమూర్తులతో కమిటి ఏర్పాటు చేశారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ నివేదికను పార్లమెంట్ ముందుంచనున్నారు స్పీకర్.

150 మంది ఎంపీలు సంతకం చేసిన తీర్మానాన్ని ఆమోదించింది లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. కమిటీలో సభ్యులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణింద్ర మోహన్ శ్రీవాత్సవ, కర్ణాటక న్యాయవాది బీవీ ఆచార్య ఉన్నారు.

Also Read:కోమటిరెడ్డి-ఉత్తమ్..ఇద్దరూ అసమర్ధులే!

- Advertisement -