అమీర్ ఖాన్‌తో లోకేశ్ కనగరాజ్!

2
- Advertisement -

కోలీవుడ్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లోకేశ్ కనగరాజ్. ప్రతి సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శించడం కనగరాజ్ ప్రత్యేకత. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు సూపర్బ్ థ్రిల్ ఇచ్చారు కనగరాజ్.

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ అనే భారీ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తర్వాత మరో బిగ్ స్టార్ తో సినిమా తను చేయనున్నట్టు తెలుస్తోంది.

అదే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో అట. ఆల్రెడీ అమీర్ కూలీ సినిమాలో కామియో చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా సోలోగా కూడా నెక్స్ట్ సినిమా ఉంటుంది అని ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read:పవన్‌కు ప్రకాశ్‌ రాజ్ కౌంటర్

- Advertisement -