నాగ్‌పై లోకేష్ ఆసక్తికర కామెంట్స్!

11
- Advertisement -

కింగ్ నాగార్జునపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రంలో నాగార్జున కూడా మంచి పాత్ర పోషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నాగ్ పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాగ్ ని గత 40 ఏళ్లలో చూపించని కొత్త వెర్షన్ లో చూస్తారని తెలిపారు. అయితే నాగ్ సర్ ని ఒప్పించడం అంత తేలిక కాదని… తన పాత్రపై ఐడియా ఆయనకి ఎంతో నచ్చింది అన్నారు కానీ దానిని తీర్చిదిద్దడం మాత్రం సవాలుగా మారిందని లోకేష్ చెప్పుకొచ్చాడు. అంటున్నాడు.

Also Read:BRSV:బీఆర్ఎస్వీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు

సినిమాలో తన పాత్ర గురించి ఏడు,ఎనమిది సార్లు నరేషన్ ఇచ్చానని తెలిపారు.

- Advertisement -