లింగొచ్చా … లిరికల్ వీడియో

47
- Advertisement -

టాలీవుడ్ లో తక్కువ టైం లో నటుడి గా చాలా మంచి పేరు సంపాయిందచిన కార్తిక్ రత్నం హీరోగా , స్టన్నింగ్ బ్యాూటి సుప్యర్ద సింగ్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రం లింగోచ్చా.. ఆనంద్ బడా ని దర్శకుడి గా పరిచయం చేస్తూ శ్రీకాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో యాదగిరి రాజు నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా అక్టొబర్ 27న విడుదల కానుంది. ఆ చిత్రానికి జె నీలిమ సమర్సిస్తుండగామల్లేష్ కంజర్ల సహ నిర్మాతగా నిర్వహిస్తున్నారు.

ఇటీవలే విడులైన ఫిదా సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుండగా ఇప్పుడు రిలీజ్ అయిన బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్ లిరికల్ సాంగ్ కి అనూహ్యస్పందన లభిస్తోంది. బికాస్ రాజు మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలోని ఈ పాట రాహుల్ సిప్లిగంజ్ పాడగా పాట పైన అంచనాలు ఇంకా పెరిగాయి అలాగే యువతను ఆకర్షిస్తోంది.

నటీనటులు.. కార్తిక్ రత్నం, సుప్యర్ధ సింగ్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్, కునాల్ కౌషిక్ . కె, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, పటాస్ సద్దామ్, కె. నరసింహ(మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు నటించారు.

Also Read:నడుంనొప్పితో బాధపడుతున్నారా?

- Advertisement -