- Advertisement -
ప్రపంచ ఆర్థిక మాంధ్యం రాబోతున్నది అనే ఊహగానాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంఎన్‌సీ కంపెనీలు పొదుపు పేరిట లేఆప్‌లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గడిచిన మూడునెల్లో గూగుల్ సంస్థ సూమారుగా 12వేల మందిని తొలగిస్తున్నట్లు ఆల్ఫాబెట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: ఉదయాన్నే నీళ్ళు తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి!
అయితే తాజాగా ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ 2022వ సంవత్సరానికి గానూ 226మిలియన్ డాలర్లు(రూ.1850కోట్లకు పైగా) పారితోషికం అందుకున్నారు. ఈమేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. కంపెనీలో సగటు ఉద్యోగి జీతం కన్నా 800రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. అంతే కాదు జీతంతో పాటుగా సంస్థలో 218మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులు ఉండటం విశేషం.
Also Read: మిరియాలతో ఆ సమస్యలన్నీ దూరం !
- Advertisement -