లాల్ సింగ్ చద్ద..న్యూస్ వైరల్!

102
lal
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం లాల్ సింగ్ చద్ద. కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తుండగా ఈ సినిమా రిలీజ్ గురించి అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ వైరల్‌గా 90 ల నాటి కీలకమైన చారిత్రక అధ్యాయం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాబ్రీ మసీదు బాంబు లాస్ట్ ఎపిసోడ్ కూడా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథకు దర్శకనిర్మాతలు కొంత భారతీయతను యాడ్ చేశారట. ఈ నేపథ్యంలోనే సినిమాలో బాబ్రీ మసీదు బాంబు బ్లాస్ట్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సీక్రెట్ సూపర్ స్టార్ ఫేమ్ అద్వైత్ చందన్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -