ఇండస్ట్రీలో డేటింగ్స్ అనేవి వెరీ కామన్. కొందరు హీరో – హీరోయిన్స్ మధ్య సహజంగానే ఎఫైర్స్ నడుస్తుంటాయి. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ డేటింగ్ విషయం బయటపడింది. ఆమె సీనియర్ హీరోయిన్ చేసింది తక్కువ సినిమాలే కానీ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించకుంది. ఓ బోల్డ్ సినిమాతో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత మంచి ఆఫర్స్ దక్కించుకుంది. కానీ ప్రస్తుతం ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా లేదు. అడపాదడపా చిన్న సినిమాలు, ఓటీటీ మూవీస్ తో బండి లాగిస్తుంది. తాజాగా ఓ చిన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఆ సినిమాలో తనకి పెయిర్ గా నటిస్తున్న యంగ్ హీరోతో డేటింగ్ చేస్తూ అతన్ని సాంతం నాకేస్తుందని తెలుస్తుంది. ఈ జోడీ కాఫీ షాపుల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుందని సమాచారం. నిజానికి ఈ హీరోయిన్ పేరు ఆ మధ్య ఓ హీరో ఎఫైర్ విషయంలో కూడా వినిపించింది. మరి వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ అతనికి బ్రేకప్ చెప్పేసి ఇప్పుడు ఈ కుర్ర హీరోను తగులుకుని ప్రేమాయణం సాగిస్తుందని టాక్.
ఏదేమైనా కొందరు హీరోలు సినిమా చేసే ప్రాసెస్ లో హీరోయిన్స్ కి ఎట్రాక్ట్ అవుతూ వారితో ప్రేమలో పడిపోతుంటారు. కొందరు తమ ప్రేమని పెళ్లి పీటలెక్కిస్తే, మరికొందరు జస్ట్ టైమ్ పాస్ చేస్తుంటారు. మరి ఈ సీనియర్ హీరోయిన్ కుర్ర హీరోతో ఎఫైర్ ఎటు వైపు వెళ్తుంది చూడాలి.
ఇవి కూడా చదవండి..