బస్సు ప్రమాదం..నమూనాల సేకరణ

13
- Advertisement -

కర్నూలు బస్సు ప్రమాద మృతుల గుర్తింపునకు నమూనాలను సేకరించింది ఫోరెన్సిక్ బృందం. 16 మృతదేహాల నమూనాలు సేకరించింది ఫోరెన్సిక్ బృందం.. ప్రమాద ఘటనలో మృతదేహాల గుర్తింపునకు కీలకం కానుంది డీఎన్ఏ.

మృతుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాల సేకరణ చేయగా డీఎన్ఏ పరీక్షల నివేదికలకు 2,3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. మరో 2 మృతదేహాల గుర్తింపునకు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు అధికారులు.

మృతులు అమృత్ కుమార్ (బిహార్), దీపక్ కుమార్ (ఒడిశా) కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ వచ్చి డీఎన్ఏ నమూనాలు ఇవ్వాలని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో శ్వాసకోశ సమస్యలతో చికిత్స పొందుతున్నారు గుణసాయి. డీఎన్ఏ నివేదికలు వచ్చాక మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు అధికారులు.

Also Read:ఫలించిన హరీశ్ రావు కృషి

- Advertisement -