ఎంపీ కేశవరావుకు జన్మదిన శుభాకాంక్షలు- కేటీఆర్‌

150
ktr
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే కేశవరావు ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.టీ. రామారావు ఎంపీకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేశారు.

- Advertisement -