టీచర్స్ డే విషెస్ తెలిపిన మంత్రి కేటీఆర్

133
ktr teachers day

టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు మంత్రి కేటీఆర్ . విద్యార్థులు తమ సామర్థ్యాన్ని సాకారం చేసుకునే దిశగా చేసే ప్రయాణంలో ఉపాధ్యాయులు వార‌ధిగా ఉంటార‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ప్రయత్నంలో అడుగడుగునా వారిలో స్ఫూర్తిని నింపుతున్న మీకందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అని వెల్లడించారు.