మ‌హేష్‌కి కేటీఆర్ బ‌ర్త్ డే విషెస్

168
ktr
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మంత్రి కేటీఆర్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా మ‌హేష్ బాబుకి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. నాకు తెలిసిన నైసెస్ట్ సూప‌ర్ స్టార్, ఎప్ప‌టికి యువ‌కుడిగా క‌నిపించే మ‌హేష్ బాబుకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జ‌రుపుకోవాలి బ్ర‌ద‌ర్ అని త‌న కామెంట్‌లో పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా మ‌హేష్‌కు త‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి.” అంటూ చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -