టీఎస్‌ఆర్టీసీని టీజీఎస్‌ఆర్టీసీగా మార్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కొత్త లోగో ప్రచారం విషయంలో బీఆర్ఎస్ నాయకులు, మద్దతుదారులపై కేసులు నమోదు చేయడం పట్ల కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా ఎక్స్ వేదికగా డీజీపీ రవి గుప్తా, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే మిమ్మల్ని కూడా కోర్టుకు లాగుతామని కేటీఆర్ హెచ్చరించారు.
Do you have any answers @TelanganaDGP @tgsrtcmdoffice
Why are you not filing cases against the Congress affiliated Handles and media houses NTV, Big TV and Velugu that are THE source and the ones who started showing the new RTC Logo?
If you guys continue this harassment under… https://t.co/B27qlqFXSb
— KTR (@KTRBRS) May 24, 2024
Also Read:విశ్వక్ సేన్ సాహాసం..ఫ్లాప్ సినిమా రీమేక్!