ధాన్యం తగలబెట్టడం సరికాదు: కేటీఆర్

268
ktr
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. తంగ్గళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐకేపి సెంటర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు అధైర్య పడవద్దు, అన్ని విధాలుగా ఆదుకుఅంటామని స్పష్టం చేశారు.

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని తెలిపిన కేటీఆర్…సమస్య ఏమైనా ఉంటే చెప్పాలి కాని ధాన్యం కాలపెట్టుకోవడం సరికాదన్నారు. దాన్యం కాలబెట్టుకునేన్ని సమస్యలు ఉన్నయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -