భారీ వర్షాలు..కేటీఆర్ సాయం

16
- Advertisement -

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబానికి అండగా నిలిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భారీ వర్షం కారణంగా రేకులు కూలి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సమద్ (3) కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్.

హైదరాబాద్, హఫీజ్‌పేట్ లోని సాయి నగర్లో వర్షానికి ఓ ఇంటి మూడో అంతస్తులో గాలి వానకు రేకుల షెడ్డు ఎగిరి పోయి ఇటుకలు పడి మూడేళ్ల చిన్నారి సమద్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందించారు.

Also Read:Kejriwal:మధ్యంతర బెయిల్‌ పొడగించండి

- Advertisement -