బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదుఒక విప్లవం!

5
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా…పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం అన్నారు.

స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ ..సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం!..25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్ అన్నారు.

బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు …ఒక విప్లవం…పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు కేటీఆర్.

 

Also Read:వాలా Ⅱ..హౌస్‌ఫుల్ రన్!

- Advertisement -