అవ్వను ఆప్యాయంగా పలకరించిన కేటీఆర్..

408
ktr
- Advertisement -

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం వెంగల్ రావు నగర్ డివిజన్ యాదగిరి నగర్ లో మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలసి బస్తీ దవాఖాను ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ కనిపించిన ఓ వృద్దురాలితో మంత్రి కేటీఆర్ కాసేపు మాట్లాడారు.అవ్వ బాగునవ్వ పానం ఎట్లుంది అంటూ మంత్రి కేటీఆర్ వృదురాలిని ఆప్యాయంగా పలకరించాడు. ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Minister ktr

కాగా ఈ కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామోహన్. కలెక్టర్ శ్వేతా మహంతి,పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జిహెచ్ఎంసి పరిధిలో సుమారు మరో 22 బస్తీ దవాఖనాలు అందుబాటులోకి వచ్చాయి.

- Advertisement -