KTR: సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ పై కేటీఆర్ ఫైర్

6
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై మండిపడ్డారు కేటీఆర్. ఢిల్లీకి చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రికి తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఐదు లక్షల రైతన్నలు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు.

67 లక్షల మందికి పైగా రైతన్నలు రైతుబంధు కోసం కండ్లు కాయలుగాసేలా ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో 43 లక్షల మంది పత్తి రైతులు దళారుల చేతిలో దగా అయ్యి అల్లాడుతున్నారు అన్నారు.

 

Also Read:ఆస్పత్రిలో చేరిన రజినీ..ఆందోళనలో ఫ్యాన్స్!

- Advertisement -