KTR:కాంగ్రెస్ కుట్రలే గోదావరిలో కొట్టుకుపోయాయి?

27
- Advertisement -

ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నిండుకుండను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కుట్రలే గోదావరిలో కొట్టుకుపోయాయని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ సమున్నత సంకల్పం.. జై కొడుతోంది.. జల హారతి పడుతోందని పేర్కొన్నారు. లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో లక్షకోట్లు వృధా చేశారనే విమర్శలే గల్లంతయ్యాయన్నారు. మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే ‘మేటి’గడ్డ అన్నారు. కేసీఆర్‌ సర్‌కు తెలంగాణ సమాజం పక్షాన మరోసారి సెల్యూట్‌ అని పేర్కొన్నారు.

- Advertisement -