ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేసిన వారికి నోటీసులు ఇస్తానని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాద్యమం ఎక్స్ ద్వారా వెల్లడించిన కేటీఆర్.. తనపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలను న్యాయపరంగా ఎందుర్కొంటానని స్పష్టం చేశారు.
నా పరువుకు నష్టం కలిగించిన ఓ మంత్రితోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కేకే మహేందర్‌కు నోటీసులు పంపిస్తానని చెప్పారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం అని స్పష్టం చేశారు.
Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slander
Either Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences
Also will be serving legal notices to news outlets who are dishing out… pic.twitter.com/IjHNQ7Yn2T
— KTR (@KTRBRS) April 2, 2024
Also Read:ఏపీలో ‘పెన్షన్ గోల’..!