కేసులకు భయపడేది లేదు!

14
- Advertisement -

డైవెర్షన్ పాలిటిక్స్ కు కేరాఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు కేటీఆర్. చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్.. నాపై పెట్టిన కేస్ లకు నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్దంగా ఉన్నాను అని చెప్పాను.. నాపై ఏమైనా కొత్తగా కేస్ లు పెడుతారేమో .కేసులకు భయపడి ఉంటామా చెప్పాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం కు సంబంధించి న వారు కాకుండా ఏవేవో రాష్ట్రం వారు కూడా ట్విట్ లు చేస్తున్నారు.. వారికి ఏమైనా డబ్బులు ఇస్తున్నారో ఏమో చూడాలి అన్నారు. టూల్ కిట్ లాగా ఒక్కటే మెసేజ్ పెడుతున్నారు… బిసి బిల్లు విషయంలో కాదని రాహుల్ గాంధీ కి తెలుసు అందుకే మొన్న జరిగిన ఢిల్లీ మీటింగ్ కు రాలేదు. రుణమాఫీ విషయంలో మా ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తామని ఛాలెంజ్ చేశారు కానీ ప్రభుత్వం నుండి స్పందన లేదు అన్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు.. పార్లమెంట్ లో సోషల్ మీడియాలో కేస్ పెడుతున్నారని కేసీ వేణుగోపాల్ మాట్లాడిన మాటలకు నేను స్వాగతిస్తున్నము.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల లో కూడా ఇదే విధంగా జరుగుతున్నాయి అన్నారు. కాంగ్రెస్ లో వింతగా ఉంటారు ఒక్కరు ఒకలగా మరొక్కరు మరోలగా మాట్లాడుతారు అన్నారు.

Also Read:అట్లీతోనే బన్నీ…ఫిక్స్!

- Advertisement -