అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. తెలంగాణ ప్రజలు పాలనలో జరుగుతున్న అతి చర్యలను, భయానకమైన నిబంధనల్ని గమనిస్తున్నారు అన్నారు.
ఏ వ్యక్తీ శాశ్వతంగా అధికారంలో ఉండబోడు అని గుర్తుంచుకోండి… మేము తిరిగి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది. ఆ సమయంలో ప్రతి చర్యను సమీక్షించడమే మా బాధ్యతగా భావిస్తాం అని హెచ్చరించారు.
మాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. మా ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు, పోరాడేందుకు మేము నిరంతరం ముందుంటాము అని తెలిపారు.
Dear @TelanganaDGP Garu
Telangana people are observing all the excesses of the administration and the terrible precedents being set
Please remember no one is going to remain in Govt forever. Our day shall come again and I promise you, every action will be reviewed
We have… https://t.co/67Ke3tynrE
— KTR (@KTRBRS) July 17, 2025
Also Read:ఆర్సీబీ విక్టరీ పరేడ్..హైకోర్టుకు నివేదిక

