- Advertisement -
నటి రన్యారావుకు ఏడాది జలు శిక్ష విధించారు. దుబాయ్ నుండి బంగారం అక్రమ రవాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు రన్యారావు.
ఇప్పటికే రన్యారావు దగ్గర నుండి 14.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే బెంగుళూరులోని రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు ఈడీ అధికారులు.
దుబాయ్ నుండి బంగారం అక్రమ రవాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.
Also Read:ఆర్సీబీ విక్టరీ పరేడ్..హైకోర్టుకు నివేదిక
- Advertisement -

