ఇది ఎలాంటి వంచన?; కేటీఆర్

10
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రియమైన @రాహుల్ గాంధీ జీ, ఇది ఎలాంటి వంచన? అన్నారు. పార్లమెంట్‌లో అదానీ-మోడీ ఫోటో ఉన్న టీ షర్ట్ ధరించడం మీకు సరైనదే అయితే..మీ అడుగుజాడల్లో నడిచి తెలంగాణ అసెంబ్లీలో అదానీ-రేవంత్ వ్యవహారాన్ని బయటపెట్టడానికి మాకు ఎందుకు అనుమతి లేదు? అన్నారు.

- Advertisement -