KTR: గ్యారెంటీల పేరుతో ఆస్తుల జప్తా!

5
- Advertisement -

గద్దెనెక్కడం కోసం అడ్డగోలుగా గ్యారెంటీలు ఇవ్వ‌డం కాంగ్రెస్ పార్టీకి ప‌రిపాటిగా మారింద‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. చేతికందినన్ని అప్పులు చేయ‌డం.. ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చేయించుకునే పరిస్థితికి రావడం దారుణ‌మ‌న్నారు. ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు.. సాక్షాత్తు హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని కేటీఆర్ పేర్కొన్నారు.

మీరు చెల్లించాల్సిన అప్పు తేల్చకపోతే, ఢిల్లీలో మీ హిమాచల్ భవన్‌ను జప్తు చేస్తాం అని హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. ఎంత సిగ్గుచేటు? అని కేటీఆర్ మండిప‌డ్డారు.

Also Read:మధ్యాహ్నం నిద్ర..ఎన్ని లాభాలో తెలుసా!

- Advertisement -