KTR: గ్యాస్ రాయితీ ఉత్త గ్యాస్..కేటీఆర్ సెటైర్

7
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యాస్ సిలిండర్ రాయితీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..గ్యాస్ రాయితీ ఉత్త గ్యాస్ అని మండిపడ్డారు.

మహాలక్ష్ముల నెత్తిన బండ పెట్టారని..సగం మందికిపైగా మొండి చెయ్యి చూపారని విమర్శించారు. ఆపడి ఓట్టేసిన ఆడబిడ్డలను మోసం చేశారన్నారు. నమ్మించి వంచన చేయడమే కాంగ్రెస్‌ నైజం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

Also Read:జంతువుల నూనెతో తిరుపతి లడ్డూ..చంద్రబాబు సంచలనం!

- Advertisement -