- Advertisement -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయకుండా ఈసీ విధించిన నిషేధంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదెక్కడి అరాచకం? అని నిలదీశారు. ఏకంగా తెలంగాణకి ఆవాజ్ కేసీఆర్ గొంతుపై నిషేధమా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? రేవంత్ అనుచిత వ్యాఖ్యలు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? అని నిలదీశారు కేటీఆర్. ఈ మేరకు ఆయన X లో ట్వీట్ చేశారు.
ఇదెక్కడి అరాచకం…?
ఏకంగా Telangana ki Awaaz KCR గొంతు పైనే నిషేధమా..?
మోడీ విద్వేష వ్యాఖ్యలు
ఈసీకి వినిపించలేదా..? Zero action against Modi despite thousands of citizens’ complaintsరేవంత్ బూతులు EC కి
ప్రవచనాల్లాగా అనిపించాయా…? No action against the foul mouthed Cheap…— KTR (@KTRBRS) May 1, 2024
- Advertisement -