KTR:తెలంగాణ ఉద్యమానికి అండగా జయశంకర్ సార్

7
- Advertisement -

ఢిల్లీలో తెలంగాణ సిద్ధాంత కర్త,ప్రో. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు కేటీఆర్,హరీష్ రావు, కెపి వివేకానంద, గంగుల కమలాకర్,జగదీశ్ రెడ్డి,కొత్త ప్రభాకర్ రెడ్డి,రాజ్యసభ ఎంపీలు దామోదర్ రావు,వద్దిరాజు రవిచంద్ర,పలువురు బిఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,పలువురు బీఆర్ఎస్ నేతలు.

తెలంగాణ ఉద్యమానికి మొదటి నుండి జయశంకర్ అండగా ఉన్నారు అన్నారు కేటీఆర్. ఢిల్లీలో కేసీఆర్ తో కలిసి జయశంకర్ 36 పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇప్పించారన్నారు. జయశంకర్ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ పాలన నడిచిందన్నారు. జయశంకర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం,వ్యవసాయ యూనివర్సిటీకి జయశంకర్ పేరు పెట్టుకున్నాం అన్నారు.

Also Read:KCR:జయశంకర్ సార్ అడుగు జాడల్లోనే రాష్ట్ర సాధన

- Advertisement -