ఆదివాసీ యోధుడికి ఘన నివాళి

5
- Advertisement -

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఆదివాసీ యోధుడు కొమురం భీమ్, బహుజన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆ మహనీయుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

అన్యాయంపై పోరాడి, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం జీవితాలను అంకితం చేసిన వారి పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ జాన్సన్ నాయక్, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు, బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read:కివీస్‌తో టీమిండియా టీ20..బలాబలాలు ఇవే!

- Advertisement -