ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.. కేటీఆర్‌ నివాళి..

26
ktr

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, మాజీ మంత్రివర్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ, వారి ఆశయసాధన కోసం మనమంతా పునరంకితమవుదామన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.