మహిమాన్విత పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతర సందర్భంగా అమ్మవారి భక్తులందరికి జాతర శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రకృతి అందాల నడుమ మంజీరా నది తీరాన వెలిసిన వనదుర్గమ్మ జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేల మంది భక్తులు వస్తారు అన్నారు.
శివరాత్రి నుండి మొదలుకొని మూడు రోజుల పాటు వైభవోపేతంగా జరిగే ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఆ వనదుర్గా మాత సుభిక్షంగా ఉంచాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పారు.
మహిమాన్విత పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతర సందర్భంగా అమ్మవారి భక్తులందరికి జాతర శుభాకాంక్షలు.
ప్రకృతి అందాల నడుమ మంజీరా నది తీరాన వెలిసిన వనదుర్గమ్మ జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేల మంది భక్తులు వస్తారు.
శివరాత్రి నుండి మొదలుకొని మూడు… pic.twitter.com/OBKKX8pmOj
— KTR (@KTRBRS) February 27, 2025
Also Read:వీడియో.. నివాస ప్రాంతాల్లో కూలిన విమానం

