నగరంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీలో కుంభకోణం జరుగుతోంది అని నేను వెల్లడించి ఆరు నెలలు దాటింది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పుడది తీవ్ర రూపం దాల్చి వేలకోట్ల భారీ కుంభకోణం అయ్యింది అని తెలిపారు.
రాష్ట్రంలో ముఖ్యనేత అనుచరుడి కనుసన్నల్లోనే టీడీఆర్ల బ్లాక్ దందా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో కొత్త టీడీఆర్ల జారీ నిలిపివేసి, కృత్రిమ కొరత సృష్టించి వేల కోట్లు దండుకుంటున్నారు కాంగ్రెస్ గద్దలు అని ఆరోపించారు.
అసలే డిమాండ్ లేక మూలుగుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ నేతలు తమ అవినీతితో ఉన్న ఊపిరి తీస్తున్నారు అని దుయ్యబట్టారు.
నగరంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీలో కుంభకోణం జరుగుతోంది అని నేను వెల్లడించి ఆరు నెలలు దాటింది. ఇప్పుడది తీవ్ర రూపం దాల్చి వేలకోట్ల భారీ కుంభకోణం అయ్యింది.
రాష్ట్రంలో ముఖ్యనేత అనుచరుడి కనుసన్నల్లోనే టీడీఆర్ల బ్లాక్ దందా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో కొత్త… pic.twitter.com/ufWMR1jaS6
— KTR (@KTRBRS) October 4, 2025
Als Read:విజయ్ రాజకీయ నాయకుడు కాదు..నటుడే!

