ప్రభుత్వాలు తెస్తున్న సంస్కరణలు అవసరం…సంస్కరణల పేరుతో ప్రభుత్వాలు తెస్తున్న కొత్త మార్పులకు దేశాన్ని కలుపుకోయే ల ఉండాలి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొన్ని వర్గాలను పక్కనపెడితే అది సంస్కరణ కాదు…దాని వల్ల ఉపయోగం ఉండదు.మన దేశం వైవిధ్య భరిత దేశం…ప్రపంచ అతిపెద్ద కుబేరుడు,అత్యధిక పేదలు మన దేశం లోనే ఉంది.మనది వైవిధ్య భారతం,,…తెలంగాణ లో 92శాతం తెల్ల కార్డులు ఉన్నాయి అన్నారు.
ఇలాంటి ప్రాంతం లో రిఫార్మ్స్ వీరికి అనుగుణంగా ఉండాలి..కానీ ఎక్కడో ఒక దేశం ఏదో జరిగింది అని అది ఇక్కడ చేస్తే లాభం ఉండదు.అత్యంత ఇబ్బందుల్లో ఉన్న వర్గాన్ని కడుపులో పెట్టుకొని చూసుకొని..మూడు పూటల భోజనం చేసే ల చేస్తే.. అశాంతి చెలరేగదు.అసమానత రాదు అన్నారు. ఇది కేసీఆర్ మాకు చెప్పిన సూత్రం…
ఉచితలు ఇవ్వకూడదు అని అంటారు…కానీ ఎన్నికల సమయం లో డబ్బులు ఇస్తారు అన్నారు.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టేలా మన దేశం లో మన విధానాలు,ప్రాధాన్యాలు ఉన్నాయి.దేశం లోని సామాజిక స్థితిగతులు,వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏ చట్టం తెచ్చిన తప్పకుండా వ్యతిరేకించాలి.ప్రాథమిక అవగాహన లేకపోతే మానవీయ కోణం లోపిస్తుంది.వేలాది మంది కార్మికులను బతికించిన స్కీమ్ బతుకమ్మ చీర.ప్రైవేట్ సెక్టార్ కు ప్రోత్సాహకాలు ఇవ్వాలి..కాని శ్రమ దోపిడీ చేసుకో అంటే ఎలా కుదురుతుంది..కొన్ని విషయాల లో ప్రభుత్వాలు తల దూర్చవద్దు అని కేసీఆర్ చెప్పేవారు.మన దేశం వెనకాల ఉన్న చైనా జిడిపి లో ఎందుకు ముందుకు వెళ్లింది చెప్పాలన్నారు.
ప్రాధాన్యతలు నిర్మించుకొని ఏ రంగం లో నష్టం వస్తె ప్రభుత్వం భరించుకోవాలి..లాభాలు వచ్చే రంగం లో ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించాలి అందుకే చైనా మన దేశాన్ని దాటి ముందు వెళ్లింది.మన దగ్గర పనికిమాలిన చర్చలతో ఇక్కడి ఆగిపోయాం. పవర్ ఒక దగ్గర ఆగిపోతే ఏవియేషన్ రంగం పరిస్థితి అయినట్టు అవుతుంది..ఏడాది కింద సివిల్ ఏవిషన్ రూల్స్ పెట్టింది.భారతదేశంలో రెండు సంస్థల చేతిలో ఏవియేషన్ రంగం ఉండిపోయింది.శ్రమదోపిడి కి అలవాటు పడ్డవాళ్ళు రూల్స్ పాటించలేదు.ప్రత్యమనయం ఏర్పాటు చేసుకోలేదు.దీంతో ఒక్కరోజే వెయ్యి విమానాలు ఆగిపోయాయి.ఎయిర్ పోర్టు బస్టాండ్ అయింది.ఇండిగో మారలేదు… ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ వెనక్కి తీసుకుంది అంటే ప్రభుత్వం తగ్గింది. శక్తి, సంపద ఒక దగ్గర కేంద్రీకృతం అవుతే..ఇలాంటివి జరుగుతాయి అన్నారు.
Also Read:OTT:ది రాజా సాబ్..ఓటీటీ రైట్స్!

