ప్రియాంక కేసులో పురోగతి..నిందితులకు కఠిన శిక్ష

548
ktr
- Advertisement -

శంషాబాద్ టోల్ ప్లాజా వద్ద దారుణ హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకేసును తాను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…ఆమె కుటుంబ సభ్యులను సానుభూతి తెలిపారు. ప్రియాంకను చంపిన జంతువులను పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని చెప్పిన కేటీఆర్…వీలైనంత త్వరలోనే న్యాయం జరుగుతుందన్నారు. ఎవరైన ఆపదలో ఉంటే డయల్ 100కి ఫోన్ చేయాలన్నారు.

మరోవైపు ప్రియాంక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో లారీ డ్రైవర్,క్లీనర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్కూటీ పంక్చర్ పేరుతో డ్రామాలాడి ప్రియాంకు కిడ్నాప్ చేసి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారని  పోలీసులు తెలిపారు.

Outraged and deeply anguished by the murder of #Priyankareddy I am confident that @TelanganaDGP & the police will catch the animals who committed this heinous crime & deliver justice at the earliest. I’ll personally monitor the case too. Anyone in distress, please dial 100

- Advertisement -