గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఇక గురు పౌర్ణమి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా, జ్ఞానం, వివేకం మరియు ఆంతరాత్మిక ప్రబోధాన మార్గాన్ని వెలిగించే మార్గదర్శకులకు నమస్కారాలు అని తెలిపారు.
అలాంటి మహాన్ గురువుల్లో ఒకరు శ్రీ కాలోజి నారాయణరావు గారు. తెలంగాణ కోసం అంకితభావంతో నిరంతరం శ్రమించిన యోధుడు.. వారికి కృతజ్ఞతారూపంగా వరంగల్‌లో “కాలోజి కళాక్షేత్రం” ఏర్పాటు చేయబడింది. అలాగే రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కూడా వారి పేరు పెట్టడం జరిగింది అని తెలిపారు కేటీఆర్.
On the auspicious occasion of Guru Purnima, I bow in reverence to the guiding lights who illuminate the path of knowledge, wisdom, and inner awakening
One such great teacher was Sri Kaloji Narayan Rao Garu who was relentless in his efforts for Telangana
A humble tribute to… pic.twitter.com/mwYIsctCDG
— KTR (@KTRBRS) July 10, 2025
Also Read:వీళ్లు సెలబ్రెటీలా…సజ్జనార్ ట్వీట్

